సిఐటియు తోనే కార్మికుల సంక్షేమం సాధ్యమని రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ కార్మికుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్ కార్మికులు ఐక్యంగా ఉండాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కార్మికులు పాల్గొన్నారు.