వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

553చూసినవారు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పస్తపుర్ లోభూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. శనివారం స్వామివారికి పూర్ణ యాగం వంటి ప్రత్యేక పూజలతో పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొట్నం పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్