చిన్నచెల్మెడలో దుర్గాభవాని అమ్మవారికి బోనాలు

81చూసినవారు
చిన్నచెల్మెడలో దుర్గాభవాని అమ్మవారికి బోనాలు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడ గ్రామంలో దుర్గాభవాని అమ్మవారికి ఆదివారం బోనాలు తీశారు. ఆషాడమాసం సందర్బంగా గ్రామంలోని ఆడపడుచులు నెత్తిన బోనం ఎత్తుకొని ఊరేగింపుగా అమ్మవారి చెంతకు చేరుకొని బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్