జనంసాక్షి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఐ

589చూసినవారు
జనంసాక్షి దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సీఐ
ప్రజాసమస్యలను నిర్భయంగా ప్రచురిస్తూ ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలుస్తున్న జనంసాక్షి దినపత్రిక జనంతో మమేకమైందని జహీరాబాద్ సీఐ నోముల వెంకటేశం, జ్ఞాన జ్యోతి పాఠశాల కరస్పాండెంట్ మనిల్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం రాయికోడ్ చౌరస్తా వద్ద గల జ్ఞాన జ్యోతి స్కూల్ ఆవరణలో పాఠశాల కరస్పాండెంట్ మనీల్, సర్పంచ్ ప్రవీణ్ కుమార్ సీఐ నోముల వెంకటేశం జనంసాక్షి 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్