తాగి మద్యం నడపరాదు: ఝరాసంగం ఎస్ ఐ నరేష్

66చూసినవారు
తాగి మద్యం నడపరాదు: ఝరాసంగం ఎస్ ఐ నరేష్
ఝరాసంగం మండల పరిధిలోని కుప్పానగర్ గ్రామ శివారులో గల మల్లన్న గట్టు కమాన్ వద్ద స్థానిక ఎస్సై నరేష్ సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనాలకు సంబంధించిన ఆర్. సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, సంబంధిత పత్రాలతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి రోడ్డు భద్రత నియమాలను పాటించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్