రేపటి రచ్చబండ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు రాక

72చూసినవారు
రేపటి రచ్చబండ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు రాక
ఫార్మసిటీకి వ్యతిరేకంగా డప్పూరు గ్రామంలో 3వ తేదీన నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరవుతున్నారని గ్రామ రైతులు బుధవారం తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే మాణిక్ రావు, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ కూడా హాజరవుతారని చెప్పారు. డప్పూరు, వడ్డీ గ్రామాలకు చెందిన రైతులు ఉదయం 8 గంటలకు హాజరుకావాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్