ఝరాసంగం: పశు వైద్య శిబిరాలతోనే పశు సంపద అభివృద్ది: పశు వైద్యలు

57చూసినవారు
ఝరాసంగం: పశు వైద్య శిబిరాలతోనే పశు సంపద అభివృద్ది: పశు వైద్యలు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కృష్ణ పూర్ గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ, డి డి. ఎస్. కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పశు వైద్యధికారి డా. హర్ష వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ లింగ నిర్దారిత వీర్యం వల్ల ఆడ దూడలు పుట్టేలా చేసి పాడి రైతులు ఆదాయం పొందాలి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్