జహీరాబాద్ ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

5552చూసినవారు
జహీరాబాద్ సమీపంలోని తెలంగాణ కర్ణాటక బార్డర్ లో ఎమ్మెల్యే మాణిక్ రావు వాహనాన్ని పోలీసులు బుధవారం తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పోలీసులకు పూర్తిగా సహకరించారు. లోక్ సభ ఎన్నికల లో పద్యంలోని వాహనాలను తనిఖీ చేసినట్లు పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్