గ్రామ దేవతలారా భూములు కాపాడండి

74చూసినవారు
ఫార్మాసిటీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకొని తమ భూములు కాపాడేలా చూడాలంటూ న్యాల్కల్ మండలం డప్పురు గ్రామ మహిళా రైతులు గురువారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు ఈ భూమిని జీవనాధారం అని ఫార్మసిటీ పేరు మీద తీసుకుంటే ఎలా బతకాలని మహిళలు ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్