జహీరాబాద్: శుక్రవారం వేంకటేశ్వర స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం

70చూసినవారు
జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనీలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని ఉత్తర ద్వార దర్శనం ఉదయం గంటల 4: 30 నిమిషాలకు ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఓ ప్రకటనలో తెలియజేసారు. కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్