జహీరాబాద్: విద్యార్థులను పరామర్శించిన డీఈవో

81చూసినవారు
జహీరాబాద్: విద్యార్థులను పరామర్శించిన డీఈవో
కేజీబీవీలో అస్వస్థకు గురై జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా విద్యార్థులను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి హాని లేదని, విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి వెంకటేశం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్