దయనీయ స్థితిలో జహీరాబాద్ లైబ్రరీ

84చూసినవారు
దయనీయ స్థితిలో జహీరాబాద్ లైబ్రరీ
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో మునిసిపాలిటీ సమీపంలో లైబ్రరీ ఉంది. ప్రస్తుతం ఈ లైబ్రరీ ఎంతటి దయనీయ పరిస్థితుల్లో ఉందంటే దానికి కిటికీలు సైతం సరిగా లేవు. లోపల పాఠకులు కూర్చోవడానికి సరైన కుర్చీలు, ఫ్యాన్లు కూడా లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపయోగపడే ఈ లైబ్రరీని వేరొక చోట ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్