జహీరాబాద్: రేపు బాగారెడ్డి స్టేడియంలో ముగ్గుల పోటీలు

55చూసినవారు
జహీరాబాద్: రేపు బాగారెడ్డి స్టేడియంలో ముగ్గుల పోటీలు
జహీరాబాద్ పట్టణంలో గల బాగారెడ్డి స్టేడియంలో సోమవారం కీజార్ యాఫై గోల్డ్ కప్ - 3 ఆధ్వర్యంలో ఉదయం 10:00 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జ్యోతి పండాల్, రాములు నేత ఆదివారం వెల్లడించారు. కావున ఆసక్తి గల మహిళలు వివరాలకై ఇన్‌చార్జిలు జ్యోతి పండాల్, రాములు నేత నంబర్- 8639649880, 9182709187 లకు సంప్రదించగలరన్నారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్