సంగీత్ శోభన్ లడ్డూగాని పెళ్లి సాంగ్‌ ప్రోమో విడుదల (Video)

55చూసినవారు
సంగీత్ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ లీడ్‌ రోల్స్‌ కాంబోలో తెరకెక్కిన యూత్‌ ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సీక్వెల్‌ మ్యాడ్‌ స్క్వేర్‌ వస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఈ మూవీ నుంచి లడ్డూగాని పెళ్లి సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు.

సంబంధిత పోస్ట్