సర్వపిండి బాగుంది: CM రేవంత్

81చూసినవారు
సర్వపిండి బాగుంది: CM రేవంత్
తెలంగాణలో బియ్యం పిండితో చేసే సర్వపిండి బాగా పాపులర్ అన్నా విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులకు మహిళలు వారు తయారుచేసిన వంటకాలను వడ్డించారు. ఇందులో సర్వపిండిని ఇష్టంగా తిన్న సీఎం రేవంత్ బాగుందంటూ మరికొంచెం అడిగి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్