ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సేవ్ ది టైగర్స్ 2’

66చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సేవ్ ది టైగర్స్ 2’
యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, చైతన్య కృష్ణ, అభినవ్ గోమఠం మెయిన్ లీడ్‌లలో నటించిన సేవ్ ది టైగర్స్ మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు అరుణ్ కొత్తపల్లి తెరకెక్కించిన ఈ సినిమా సీక్వెల్‌పై తాజాగా క్రేజీ అప్‌‌డేట్ వచ్చేసింది. ఈ సిరీస్‌ని ఈ మార్చి 15 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం సీజన్ 1 హాట్ స్టార్‌లో మార్చి 10 వరకు స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్