11% పెరిగిన SBI కార్డ్‌ లాభం

75చూసినవారు
11% పెరిగిన SBI కార్డ్‌ లాభం
SBI కార్డ్ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.4,475 కోట్ల ఆదాయంపై రూ.662 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఇదేకాలంలో ఆదాయం రూ.3,917 కోట్లు, లాభం రూ.596 కోట్లుగా ఉన్నాయి. వీటితో పోలిస్తే ఆదాయంలో 14శాతం, నికర లాభంలో 11 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.17,484 కోట్లు, నికర లాభం రూ.2,408 కోట్లు ఆర్జించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్