త్రీడీ బిల్ బోర్డులపై యాడ్స్ చూశారా? (Video)

63చూసినవారు
సాధారణంగా త్రీడీ బిల్ బోర్డులంటే మనకు అమెరికానో లేదా చైనానో గుర్తొస్తాయి. అలాంటి ఓ బిల్ బోర్డు ప్రకటన ప్రస్తుతం బెంగళూరు వాసులను కూడా నోరెళ్లబెట్టాలా చేస్తోంది. Thindies అనే రెస్టారెంట్ ఈ ప్రకటన ఇచ్చింది. రెస్టారెంట్ వారు మరో మూడు చోట్ల బ్రాంచెస్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ప్రజలకు వినూత్న రీతిలో పరిచయం చేసేందుకు ఈ ప్రకటన యాజమాన్యం ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత పోస్ట్