అస్వ‌స్థ‌కు గురైన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్

176516చూసినవారు
అస్వ‌స్థ‌కు గురైన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి.హనుమంతరావు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న్ను హైద‌రాబాద్‌లోని అంబ‌ర్‌పేట్‌లో ఆస్పత్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్