ఒడిశాలోని భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో 133 సీనియర్ రెసిరెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్‌బీ, పీజీ ఉత్తీర్ణులై వారు అర్హులు. ఎంపికైనా వారికి నెలకు రూ.67,700 వేతనం ఉంటుంది. ఆసక్తి గల వారు ఆగస్టు 15వ తేదీ లోపు https://aiimsbhubaneswar.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.