రూ.295 కోసం ఏడేళ్లు పోరాటం

78చూసినవారు
రూ.295 కోసం ఏడేళ్లు పోరాటం
ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి అనవసరంగా రూ.295 కట్ చేసినందుకు ఆ బ్యాంకుపై ఏడేళ్లు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. MPలోని జబల్‌పుర్‌ జిల్లా పనాగర్‌కు చెందిన నిశాంత్‌ తామ్రకార్‌ 2017లో వాషింగ్ మెషీన్ కొన్నాడు. ఎస్‌బీఐలో మొదటి ఈఎంఐతో పాటు అదనంగా డబ్బులు కట్ చేశారు. డబ్బు వెనక్కి ఇవ్వకపోవడంతో జబల్‌పూర్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. తాజాగా కోర్టు రూ.రూ.295తోపాటు రూ.4,000 పరిహారంగా చెల్లించాలని బ్యాంకును ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్