యువకుడిపై లైంగిక దాడి.. ఆపై చెట్టుకి కట్టేసి కొట్టారు (వీడియో)

56చూసినవారు
యూపీలోని మొరాదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఓ గ్రామానికి చెందిన యువకుడిని.. అదే గ్రామానికి చెందిన నలుగురు యువకులు అడవికి పిలిచారు. అక్కడ వారు అతనిపై లైంగిక దాడి చేశారు. అనంతరం ఆ యువకుడు నిరసన వ్యక్తం చేసినప్పుడు అర్థనగ్నంగా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరకి యువకుడి ఫిర్యాదు మేరకు.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్