అమరావతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

65చూసినవారు
అమరావతికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతిలోని వెంకటపాలెంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్‌ను రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. పవన్ వాహనంపైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు పవన్ స్వాగత ర్యాలీ కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్