పార్లమెంట్‌లో ప్రియాంక అడుగుపెడితే బీజేపీ నోరుమెదపదు

78చూసినవారు
పార్లమెంట్‌లో ప్రియాంక అడుగుపెడితే బీజేపీ నోరుమెదపదు
కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌ను వదులుకుని రాయ్‌బరేలి ఎంపీగా కొనసాగుతానని చెప్పిన విషయం తెలిసిందే. కాగా వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగుతారని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రియాంక పోటీపై ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాధ్రా స్పందించారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో అడుగుపెడితే బీజేపీ నోరుమెదపని.. రైతుల సంక్షేమం, నిరుద్యోగం, మహిళల భద్రత వంటి అంశాలపై గళమెత్తుతారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్