ఘోరం.. ఒక్క వేటుకే 9 మేకలను నరికేశాడు (వీడియో)

76చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. బక్రీద్ పండుగ వేళ ఎక్కడ చూసినా ముస్లిం సోదరులు ఆచారంగా మేకలను, గోర్రెలను వదిస్తారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి కట్టెల మధ్యలో 9 మేకలను ఒకదానిపై ఒకటి కట్టి ఒక్క దెబ్బతో వాటి తలలను నరికేశాడు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్