అమెరికా అధ్యక్షుడి భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు

56చూసినవారు
అమెరికా అధ్యక్షుడి భద్రతా సిబ్బందిని దోచుకొన్న దొంగలు
ప్రపంచంలోనే అత్యంత సుశిక్షత భద్రతా సిబ్బందిలో అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం ఒకటి. అమెరికా అధ్యక్షుడికి భద్రత కల్పించడం దీని ప్రధాన విధి. లాస్ ఏంజెల్స్‌లో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను టూస్టిన్‌లో దుండగులు బెదిరించి దోచుకున్నారు. ఆ సమయంలో ఏజెంట్ కూడా కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్