లండన్‌లో షారుఖ్ ఖాన్ ఇల్లు.. ధర ఎంతంటే?

71చూసినవారు
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉత్తరాది ప్రజలకే కాకుండా దక్షిణాదిలోనూ షారుఖ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక షారుఖ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో లండన్‌లోని పార్క్ లేన్‌లోని నాగరిక ప్రాంతంలో ఒక అద్భుతమైన భవనం ఒకటి. దీని విలువ రూ.172 కోట్లు ఉంటుందట. తాజాగా ఓ నెటిజన్ షారుఖ్ లండన్ ఇంటి వీడియోను నెట్టింట షేర్ చేయగా, వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్