ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్

69చూసినవారు
ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్
లక్నో సూపర్ జెయింట్స్‌ స్టార్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో శార్దూల్ ఠాకూర్‌కు మొత్తం 97 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి శార్దూల్ ఈ ఘనతను అందుకున్నారు. దీంతో ఐపీఎల్‌ 2025లో మొత్తం 6 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్