నోరు మూసుకో అని శాస్త్రి కోప్పడ్డారు: రాజమౌళి

83చూసినవారు
నోరు మూసుకో అని శాస్త్రి కోప్పడ్డారు: రాజమౌళి
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం కోసం వెళ్లకూడదనుకున్నా. ఆ సమయంలో సీతారామశాస్త్రి ఫోన్‌చేస్తే వెళ్లట్లేదని చెప్పా. 'అతి వేషాలు వేయొద్దు.. నోరు మూసుకొని వెళ్లి తీసుకో’ అని మొదటిసారి ఆయన తనను కోపంగా తిట్టారని రాజమౌళి చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్