దారి అనుకుని కన్వేయర్ బెల్టు ఎక్కింది.. చివరికి (VIDEO)

51చూసినవారు
రష్యాలో ఓ వృద్ధురాలు తెలిసి, తెలియక ఇక్కట్లను తెచ్చుకుంది. ఆమె తన కుటుంబంతో కలిసి వ్లాదియాకవాజ్ అనే విమానాశ్రయానికి వచ్చింది. తన కుటుంబసభ్యులు లగేజీ వెరిఫికేషన్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె కాలినడకన దారి అనుకుని కన్వేయర్ బెల్లు పైకి ఎక్కింది. ఆ తర్వాత తాను అందులోకి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్