పెళ్ళైన నెలకే ప్రియుడితో దొరికిపోయింది (వీడియో)

71చూసినవారు
బీహార్‌లోని ఛప్రాలో షాకింగ్ ఘటన జరిగింది. మస్రఖ్‌లోని బార్వా ఘాట్‌లో నివాసం ఉంటున్న దీపక్‌కు కవిత అనే యువతితో వివాహమైంది.పెళ్లయిన నెల రోజుల తర్వాత ఓ యువతి (కవిత) మరో యువకుడితో కలిసి గదిలో ఉండగా భర్త చేతికి చిక్కింది. భర్త కవితను ఖండించగా అతనంటే ఇష్టమని.. తమ పేరెంట్స్ మీకిచ్చి బలవంతంగా పెళ్లి చేశారని చెప్పింది. దీంతో దీపక్ ఏం చేయాలో తోచక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం, ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్