ఒకే కుటుంబం.. 1200 మంది ఓటర్లు

2964చూసినవారు
ఒకే కుటుంబం.. 1200 మంది ఓటర్లు
లోక్‌సభ ఎన్నికల వేళ.. అస్సాంలోని తేజ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేపాలీ పామ్ గ్రామం వార్తల్లో నిలిచింది. ఆ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 2,500 మంది నివసిస్తున్నారు. వారిలో 1200 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో తేజ్‌పూర్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు ఆ గ్రామానికి వెళ్తున్నారు. ప్రస్తుత గ్రామాధిపతి టిల్ బహదూర్ థాపాతో సత్సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్