బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్?

64చూసినవారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా శివరాజ్ సింగ్?
2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన విధంగా పలితాలను రాబట్టలేకపోయిన బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను మార్చాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై క్లారిటీ రావాలంటే.. రేపటి మీటింగ్ ముగిసే వరకు వేచి చూడాల్సిందే మరి.

సంబంధిత పోస్ట్