మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు షాక్

592చూసినవారు
మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు షాక్
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ జనరల్ సెక్రెటరీ పదవికి మానిక్ రావ్ కదం తాజాగా రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మానిక్ రావ్ కదం ఎన్సీపీలో చేరారు. ఎన్సీపీ మానిక్ రావ్‌కు రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. వారం రోజుల కిందటే హై కమాండ్‌కు లేఖ రాసినా అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మానిక్ రావ్‌ పార్టీకి రాజీనామా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్