విమానం టేకాఫ్‌లో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?

51చూసినవారు
విమానం టేకాఫ్‌లో ఏసీలు ఎందుకు ఆఫ్‌ చేస్తారు?
విమానం టేకాఫ్‌లో ఏసీ ఆఫ్ అవుతుంది. దీనిని చాలామంది గమనించే ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే.. విమానం టేకాఫ్‌లో అధికంగా పవర్-ఉపయోగించే పరికరాన్ని ఆఫ్ చేయడం ప్రామాణికం. టేకాఫ్‌లో ఇంజిన్‌లు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఆ సమయంలో ఎయిర్ కండిషనింగ్ కూడా ఇంజిన్‌ల నుంచి శక్తిని ఉపయోగిస్తుంది. అపుడు ఇంజిన్‌లకు అవసరమైన మొత్తం పవర్ మిగిలి ఉందని నిర్ధారించడానికి వాతావరణ నియంత్రణ వ్యవస్థలు ఆఫ్ అవుతాయి. అందులో బాగంగా ఏసీలను ఆఫ్‌ చేస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్