రాజస్థాన్ కు షాక్.. బట్లర్ దూరం

53చూసినవారు
రాజస్థాన్ కు షాక్.. బట్లర్ దూరం
ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు షాక్ తగిలింది. ఆ టీం స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ జట్టును వీడారు. ఈ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు అతడు అందుబాటులో ఉండరు. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో బట్లర్ స్వదేశానికి పయనమయ్యారు. మొయిన్ అలీ(CSK), బెయిర్స్ స్ట్రో(PBKS), సామ్ కరన్(PBKS), విల్ జాక్స్ (RCB), ఫిల్ సాల్ట్(KKR), రీస్ టోప్లీ(RCB) సైతం త్వరలో టోర్నీకి దూరమయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్