విద్యార్థులకు షాక్.. సెలవు రద్దు

56చూసినవారు
విద్యార్థులకు షాక్.. సెలవు రద్దు
సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. వాటిలో గణేష్ నిమజ్జనంతో పాటు.. మిలాద్ ఉన నబీ వంటి స్పెషల్ డేస్ వచ్చాయి. ఈ రోజుల్లో కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలలో సెప్బెంబర్ 17న సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా నవంబర్ 9న వర్కింగ్ డే(రెండో శనివారం)గా ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్