విమానంలో షాకింగ్ ఘటన.. మహిళను ఈడ్చుకెళ్లి గెంటేశారు (వీడియో)

62చూసినవారు
ఎయిర్ ఇండియా విమానంలో షాకింగ్ ఘటన జరిగింది. విమానం నుంచి ఓ మహిళను బలవంతంగా దించేశారు. సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇద్దరు భద్రతా అధికారులు ఒక మహిళను బయటకు గెంటేశారు. అయితే ఆమె తన సీటు గురించి భద్రతా సిబ్బందితో గొడవ పెట్టుకుందని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి సీటు కోసం అరుస్తూ.. క్యాబిన్ సిబ్బందితో దుర్భాషలాడిందని అంటున్నారు. దీని వల్ల గంట పాటు విమానం ఆలస్యం అయింది.

సంబంధిత పోస్ట్