షాకింగ్ వీడియో.. లారీ కింద పడి యువకుడు ఆత్మహత్య

64చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. వెళుతున్న లోడు లారీ కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుపై ఓ లారీ వస్తుండగా అక్కడే సిద్ధంగా ఉన్న అమిత్ అనే యువకుడు దాని చక్రాల కిందకు దూకాడు. దీంతో లారీ తొక్కుకుంటూ వెళ్లి మరణించాడు.

సంబంధిత పోస్ట్