షాకింగ్.. తండ్రిని పెళ్లి చేసుకున్న యువతి (వీడియో)

84చూసినవారు
ఓ యువతి తనను దత్తత తీసుకున్న తండ్రిని పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ, వారిద్దరి మధ్య సంభాషణ చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. 24 ఏళ్ల యువతి తన 50 ఏళ్ల తండ్రిని వివాహం చేసుకున్నట్లు తెలిపింది. ‘ఈయన నా తండ్రి.. ఇప్పుడు మేము సంతోషంగా వివాహం చేసుకున్నాం’ అని యువతి పేర్కొంది. ‘నేను అతనిని చాలా కాలం నుంచి ఇష్టపడటం ప్రారంభించాను.. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’ అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్