అమెరికాలో కాల్పులు.. భారత యువతి మృతి

70చూసినవారు
అమెరికాలో కాల్పులు.. భారత యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధరుకు చెందిన జస్వీర్ కౌర్ అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇదే కాల్పుల్లో ఆమె సోదరి గగన్ దీప్ కౌర్ గాయపడింది. రుజ్వెల్ట్ లోని వారి ఇంటి ముందే ఈ ఘటన జరిగింది. నిందితుడు పంజాబ్ కు చెందిన గౌరవ్ గిల్ గా గుర్తించి అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్