నీళ్లలో పడ్డ ఐఫోన్.. ఓ మహిళ ఏం చేసిందంటే?

78చూసినవారు
విహారయాత్రకు వచ్చిన ఓ మహిళ తన ఐ ఫోన్‌ను సముద్రంలో పోగొట్టుకుంది. దీంతో ఆ ఫోన్ కోసం ఏకంగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగాయి. 7 గంటల పాటు సముద్రంలో గాలించి.. ఎట్టకేలకు ఫోన్‌ను వెతికి బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను సదరు మహిళ ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. క్షణాలలో వైరల్‌గా మారింది. అయితే కొంతమంది యూజర్లు మాత్రం ఓ ఫోన్ కోసం పోలీసులు, ఫైర్ సిబ్బంది సేవలు వినియోగించుకోవడంపై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్