నారా లోకేష్ విజయం.. రూ.237 కోట్ల ఆదాయం

15467చూసినవారు
నారా లోకేష్ విజయం.. రూ.237 కోట్ల ఆదాయం
మంగళగిరిలో నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో ఆయన మరోసారి ఏపీకి ఐటీ శాఖ మంత్రిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ల విలువలు ఐదు రోజులుగా భారీగా పెరిగిపోతున్నాయి. ఐదు రోజుల్లోనే నారా లోకేష్ రూ.237.8 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ హెరిటేజ్ సంస్థ ఆయన సతీమణి నారా బ్రాహ్మిణిది.

సంబంధిత పోస్ట్