బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్‌

52చూసినవారు
బ్రేకప్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్‌
హీరోయిన్ శ్రుతిహాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతను హజరికాతో బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చారు. ఇన్‌స్టా వేదికగా ఫాలోవర్స్‌తో ముచ్చటించిన శ్రుతి.. తన రిలేషన్‌ స్టేటస్‌ గురించి మాట్లాడారు. ఇందులో ఓ నెటిజన్‌ ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా’ అని అడిగిన ప్రశ్నకి శ్రుతి స్పందించారు. ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్‌ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి పనిలో మునిగిపోయాను. జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్నా అని తెలిపారు.

సంబంధిత పోస్ట్