దుబ్బాక: అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి

51చూసినవారు
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ లతో భూ భారతి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్