దుబ్బాక: ప్రభుత్వ కార్యాలయంలో బిఆర్ఎస్ మాజి ప్రజాప్రతినిధుల ఫోటోలు

82చూసినవారు
దుబ్బాక: ప్రభుత్వ కార్యాలయంలో బిఆర్ఎస్ మాజి ప్రజాప్రతినిధుల ఫోటోలు
సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, ఎంపీపీల పదవి కాలం ముగిసినప్పటికి కార్యాలయంలో ఇంకా కారు గుర్తు ఫోటోలు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది అని ప్రజలు అంటున్నారు. అధికారులు గమనించి వెంటనే వాటిని తొలగిస్తారా లేదా వేచి చూడాలి అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్