దుబ్బాక: బాధిత కుటుంబానికి అండగా ఉంటా

81చూసినవారు
దుబ్బాక: బాధిత కుటుంబానికి అండగా ఉంటా
దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెంబర్తి బాల కిషన్ తమ్ముడు పెంబర్తి నవీన్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ విధులు నిర్వహించి తిరిగి ఇంటికి వస్తున్న మార్గంలో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు వడ్ల యాదగిరి, సీనియర్ నాయకులు సంఘం స్వామి, చంద్రం, బొడ్డు మహేష్, నిమ్మ అనిల్, కామోజీ, అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్