గ్రామపంచాయతీ కార్మికులకు వస్త్రాల పంపిణీ

52చూసినవారు
గ్రామపంచాయతీ కార్మికులకు వస్త్రాల పంపిణీ
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్మికులకు ఎంపీడీవో గణేష్ రెడ్డి ఆధ్వర్యంలో వస్త్రాలను అందజేశారు. మిరుదొడ్డి మండల కేంద్రంలోని మహిళ పంచాయతీ కార్మికులకు పంచాయతీ కార్యదర్శి ఫహీమ్ తో కలిసి చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో గణేష్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్