సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో గ్రామంలో బుధవారం రైతు వేదిక వద్ద ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలను ప్రజల నుండి దరఖాస్తులను స్వికరణ కార్యక్రమాన్ని దుబ్బాక తహసీల్దార్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు.
గ్రామ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని మండల తహసీల్దార్ వెంకట్ రెడ్డి గ్రామపంచాయతీ కార్యదర్శి రమ్య గ్రామ ప్రజలకు సూచించారు.