అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యము

66చూసినవారు
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యము
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బి ఆర్ ఎస్ పార్టీతోనే సాధ్యమని వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలో నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. దుబ్బాక నియోజకవర్గం లోని మిరుదొడ్డి మండలం అందే గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు పేద ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరిందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్